బండ్ల గణేష్ వ్యాఖ్యలకు SKN కౌంటర్..!

బండ్ల గణేష్ వ్యాఖ్యలకు SKN కౌంటర్..!

కొందరు హీరోలు ఒకటి రెండు సినిమాలు హిట్ కాగానే వాట్సాప్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తారంటూ నిర్మాత బండ్ల గణేష్.. విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో గణేష్‌కు నిర్మాత SKN పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. 'విజయ్ పడే కష్టమేంటో నాకు తెలుసు. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడు' అని వ్యాఖ్యానించాడు.