రైల్వేకోడూరు పూజలు చేసిన కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు పూజలు చేసిన కొరముట్ల శ్రీనివాసులు

అన్నమయ్య: వినాయక చవితి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల ఆయన కార్యాలయంలో పూజలు చేశారు. ఇందులో భాగంగా అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, పూజలో పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేశ్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు.