VIDEO: సిద్దిపేటలో ఎరువుల కొరత

SDPT: సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో యూరియా పంపిణీ ఏర్పాటు చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులను అర్బన్ వాళ్లకు ఇస్తాం, రూరల్ వాళ్లకు ఇవ్వం అంటున్నారు. యూరియా లేక రైతుల పొలాలు ఎరుపు రంగులోకి మారుతున్నాయి. రైతులు తిండి తిప్పలు మాని లైన్లో నిల్చుంటున్నారు. అధికారులు దయచేసి యూరియా అందించాలని రైతులు వేడుకుంటున్నారు.