సంజూ వరల్డ్ క్లాస్ ప్లేయర్: గంభీర్
విండీస్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ కొనియాడాడు. సహజమైన క్రికెట్ ఆడాడని, ఎక్కడా బంతిని కొట్టే అవసరం రాలేదని.. ఆటలో అతనికి అంత టాలెంట్ ఉందని పేర్కొన్నాడు. అతను ఇలాంటి మరిన్ని ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు.