VIDEO: జిల్లా కలెక్టరేట్‌లో “పీఎం సూర్య ఘర్” పై సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తి మండలంలో బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ పథకానికి 65000 దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ, ఉపాధి పనులు, వివిధ పథకాల అమలుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.