బాపట్లలో యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం

బాపట్లలో యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం

BPT: చీరాల రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం..బాపట్ల నుంచి చీరాల వెళ్లే క్రమంలో సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న డివైడర్లను కారు ఢీకొట్టింది. యాక్సిడెంట్‌లో కారులో ఉన్న నలుగురు యువకులకు గాయాలయ్యాయి. కారు బోల్తా కొట్టడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం నుంచి యువకులు తప్పించుకున్నారని చెప్పారు.