VIDEO: టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలని వైసీపీ ఆందోళన

VIDEO: టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలని వైసీపీ ఆందోళన

NTR: తిరువూరులో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడును తొలగించాలని వైసీపీ ఆందోళన చేపట్టింది. శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానంలో నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళపై అసభ్య ప్రవర్తన వీడియో భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని వారు చెప్పుకొచ్చారు. సీఎం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.