సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు పరిష్కరించాలని వినతి

RR: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని డీఈని కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.