VIDEO: మంచినీటి సమస్యపై జగ్గారెడ్డి సమీక్ష
SRD: నియోజకవర్గంలోని మంచినీటి సమస్యపై టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరాకు రూ.71 లక్షలు, మిషన్ భగీరథ నీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.3.70 కోట్లు, సంగారెడ్డి, కంది మండలాల్లో మిషన్ భగీరథ నీటి కోసం రూ.18 లక్షల అవసరం వచ్చాయని అధికారులు తెలిపారు.