ఆల్ ఫోర్స్ పాఠశాలలో గ్రీన్ డే ఉత్సవాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో గ్రీన్ డే ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువ హౌస్ కెప్టెన్ ప్రమాణ స్వీకారం చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆల్ ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి పాఠశాల విద్యార్థులను అభినందించారు. స్కూల్ నుంచి నాయకత్వపు లక్షణాలను అలవర్చుకోవాలని అప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించగలరు.