మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

NLG: వాయు, శబ్ద కాలుష్యాలను నివారించే దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధి లక్కినేనిగూడెంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు సోమ యాదగిరి రెడ్డి, కళ్లెం సురేందర్ రెడ్డి కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కోరుకుంటూ గురువారం ఆలయ ప్రాంగణంలో సభ్యులు మొక్కలు నాటారు.