మద్యం సేవించి వాహనం నడిపిన 25 మందికి కౌన్సిలింగ్

మద్యం సేవించి వాహనం నడిపిన 25 మందికి కౌన్సిలింగ్

SDPT: గజ్వేల్ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మురళి తెలిపారు. అయితే మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా విధించబడుతుందని, అలాగే ప్రమాదాలు జరిగితే కుటుంబాలకు తీరని నష్టం ఎదురవుతుందని హెచ్చరించారు.