మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ములుగు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యండ్‌గా పట్టుబడ్డ పోలీసులు
★ సదాశివపేట బైపాస్‌లో గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
★ జహీరాబాద్- బీదర్ హైవేపై లారీలోని రూ.20 లక్షల విలువైన లోడ్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
★ రావెల్లి వద్ద 32 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత