'నూతన పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు'
KKD: కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు.119 దరఖాస్తులను వివిధ దశల్లో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.