డిసెంబర్ 5న జిల్లాలో PTM: కలెక్టర్

డిసెంబర్ 5న జిల్లాలో PTM: కలెక్టర్

NDL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో డిసెంబర్ 5న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నామని గురువారం జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోలు, HMలతో కలెక్టర్ సమీక్షించారు.