లారీ ఢీకొని వ్యక్తికి గాయాలు

లారీ ఢీకొని వ్యక్తికి గాయాలు

W.G: పెంటపాడు మండలం రాచర్ల వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సుబ్బారావుకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గ్రామ కూటమి నాయకులతో మాట్లాడి వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.