VIDEO: 'పొంగులేటి మాటలతో ప్రభుత్వ అవినీతి బట్టబయలు'
WNP: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వ కుంభకోణాలను స్వయంగా బయటపెట్టారని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురువారం వనపర్తిలోని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒక్కడినే కాదని, సీఎం సహా మంత్రులందరూ అవినీతిపరులేనని పొంగులేటి చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు.