వాడపల్లి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

వాడపల్లి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు చెందిన మహాదేవుని వెంకట భీమేష్ వర్మ, ఆశ్రిత దంపతులు రూ.50,116 విరాళం ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం అందజేసారు.