ఈ-శ్రమ్ కార్డులు జారీ చేయాలి

ఈ-శ్రమ్ కార్డులు జారీ చేయాలి

ASR: కార్మికులందరికీ ఈ-శ్రమ్ కార్డులు జారీ చేయాలని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.రాము కార్మిక శాఖను ఆదేశించారు. దీంతో కార్మికుని మరణంతో వారి కుటుంబం వీధిన పడకుండా ఆర్ధిక భరోసా లభిస్తుందన్నారు. సోమవారం పాడేరు కోర్టు ప్రాంగణంలో కార్మికులు, యజమానులతో సమావేశం నిర్వహించారు. వారికి ఈ-శ్రమ్ కార్డుల వలన కలిగే లబ్ది గురించి అవగాహన కల్పించారు.