దివ్యాంగులకు GOOD NEWS

దివ్యాంగులకు GOOD NEWS

AP: ఉగాది కానుకగా అమరావతిలో CM చంద్రబాబు ఈరోజు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సహాయకులకు టికెట్‌లో 50% రాయితీ ఉంటుంది. ఈ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో బస్ పాస్ కౌంటర్లలో పాస్‌లు పొందవచ్చు.