VIDEO: అలుగులు పాడుతున్న కుంటలు

MDK: అల్లాదుర్గం మండలంలో భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్లాదుర్గం బట్టికుంట నిండిపోయి అలుగు పారింది. అలుగు దూకి పారిన నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలలో పొలాలు నీట మునిగిపోయాయి.