'ఇంటింటికీ సీపీఐ' కార్యక్రమం
BHNG: గురువారం రాజాపేట మండల కేంద్రంలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం పాల్గొని మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సమ సమాజ స్థాపనకై రాజీలేని పోరాటాలు సీపీఐ చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షురాలు ఇంజ హేమలత పాల్గొన్నారు