VIDEO: అన్న క్యాంటీన్‌లో మహిళపై దాడి

VIDEO: అన్న క్యాంటీన్‌లో మహిళపై దాడి

NLR: అన్న క్యాంటీన్‌లో దాడి జరిగిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. భోజనానికి వచ్చిన ఓ మహిళపై క్యాంటీన్ సిబ్బంది విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.