ఆర్డీటీకి FCRA రావడం మహదానందం: ఎమ్మెల్యే

ఆర్డీటీకి FCRA రావడం మహదానందం: ఎమ్మెల్యే

ATP: పేదల ఆశాజ్యోతి ఆర్డీటీ సంస్థకు FCRA అనుమతి లభించడం మహదానందంగా ఉందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక కృషి వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించడం హర్షణీయమన్నారు.