VIDEO: సకలజనుల సమ్మె తరహాలో ఆర్టీసీ సమ్మె

VIDEO: సకలజనుల సమ్మె తరహాలో ఆర్టీసీ సమ్మె

NRML: నిర్మల్ డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు నేడు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని నాయకులు విమర్శించారు. సమస్యలపై కాలయాపన చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సకలజనుల సమ్మె తరహాలోనే ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.