'వైద్య ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం'

'వైద్య ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం'

GDWL: వైద్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని CITUఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం అని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి, CITU జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేరు నరసింహ పేర్కొన్నారు. ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎర్పాటు చేసిన రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.