సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలి

సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలి

VZM: రైతులు సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలని జిల్లా భూసార పరీక్ష కేంద్రం ఏడిఏ భానులత అన్నారు. గురువారం గజపతినగరం మండలంలోని కెఎస్ఆర్ పురంలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. మట్టి నమూనా సేకరించే పద్ధతి పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి వివరించారు.