CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PPM: సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సీహెచ్ గణేష్‌కు రూ. 1,06,320 లక్షలు, చిన్న గంగులకు రూ. 50,524 వేలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.