ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

ASR: జిల్లాలో ఇద్దరు మావోయిస్టులనులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం తెలిపారు. చింతూరు మండలం తడిక వాగు శివారు అటవీ ప్రాంతంలో 100 మంది మావోయిస్టులుతో సమావేశం జ‌రుగుతున్న స‌మాచారంతో పోలీసులు గాలింపు నిర్వహించారు. వారి రాకను గమనించిన మావోయిస్టులు పారిపోతుండ‌గా వారిని వెంబడించి ఇద్దరు మావోయిస్టులను అదుపులో తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.