VIDEO: కిడ్నీ వ్యాధులతో వణికిపోతున్న ఊర్లకులపాడు..!

VIDEO: కిడ్నీ వ్యాధులతో వణికిపోతున్న ఊర్లకులపాడు..!

ASR: రాజవొమ్మంగి మండలం ఊర్లకులపాడులో కలుషిత నీటితో కిడ్నీ వ్యాధులు ప్రబలి యువకులు సైతం మృత్యువాత పడుతున్నారని మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. అయితే 3 రోజుల క్రితం పరీక్షల నిమిత్తం అధికారులు సేకరించిన నీటి నమూనాల వివరాలు ఇంకా వెల్లడించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.