నిబంధన ఉల్లంఘించిన RTC..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెవీ వెహికల్ రిస్ట్రిక్టేడ్ బ్రిడ్జి కింద నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రయాణించిందని స్థానికులు తెలిపారు. భారీ వాహనాలకు అనుమతులు లేకున్నప్పటికీ ఇలా ప్రయాణించడం ఏంటని, సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.