నేడు వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ

నేడు వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ

ప్రకాశం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ ర్యాలీ బుధవారం కొండపిలో జరగనుందని జరుగుమల్లి మండల వైసీపీ అధ్యక్షులు శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి వైసీపీ ఇంఛార్జ్ ఆదిమూలపు సురేశ్ హాజరవుతారని అన్నారు. కొండపి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.