రేవంత్ అబద్ధాలు మాట్లాడారు: జగదీష్ రెడ్డి

రేవంత్ అబద్ధాలు మాట్లాడారు: జగదీష్ రెడ్డి

TG: SLBCపై CM రేవంత్ అబద్ధాలు మాట్లాడారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 'కాంగ్రెస్, TDP కారణంగానే SLBC, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఉత్తమ్‌కి నీళ్లు, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. 60 ఏళ్లు పాలన చేసి SLBC ఆలస్యానికి BRS బాధ్యత అంటున్నారు. కృష్ణా జలాల్లో 299 TMCలు కావాలని చెప్పింది.. 2014కు ముందున్న ప్రభుత్వమే' అని తెలిపారు.