VIDEO: పొడి చెత్త కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

VIDEO: పొడి చెత్త కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

JGL: మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఇళ్లలో నుంచి వెలువడే పొడి చెత్తను ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ప్రతిరోజు పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.