డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్టు
GNTR: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుంటూరు దక్షిణ డీఎస్పీ భానోదయ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిందింతుల నుంచి ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నామన్నారు. బెంగుళూరు నుంచి గుంటూరుకు డ్రగ్స్ తీసుకుని వచ్చి.. విక్రయిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులు విశాల్ సింగ్ చౌహాన్, బత్తుల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.