షష్టి గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

షష్టి గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరుకు జరగబోయే 91వ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల వాసు ఉన్నారు.