అచ్చపేటలో అరుదైన చికిత్స

అచ్చపేటలో అరుదైన చికిత్స

NGKL: కడుపునొప్పితో బాధపడుతున్న మహిళకు అరుదైన చికిత్స చేసి 8 కిలోల కణితిని తొలగించిన ఘటన అచ్చంపేటలోని మహాదేవ్ మల్టీ స్పెషాలిటీల్లో జరిగింది. ఉప్పనుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన చంద్రకళ గత కొన్ని రోజులగా కడుపు నొప్పితో బాధపతుండగా, మహాదేవ్ ఆసుపత్రిని సంప్రదించింది. కాగా పరీక్షలు చేసిన సిబ్బంది కణితి ఉన్నట్లు గమనించి శనివారం చికిత్స చేసి కణితిని తొలగించారు.