నేటి నుంచి రంజాన్ ఉపవాస ప్రార్థనలు

E.G: గోకవరంలో జామియా మసీదు జుమ్మా మసీదులలో మొదటిరోజు రంజాన్ ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. 30 రోజులపాటు ముస్లింలు కటిక ఉపవాస దీక్షలు చేస్తారు.