జిల్లాలో 11గంటలకు పోలీంగ్ ఎంతంటే..?
KMR: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉ.11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 53.31% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ మేరకు సదాశివనగర్, కామారెడ్డి (M) గర్గుల్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. రాజంపేట్(m)లో అత్యధికం 58.02%, బీబీపేట్(m)లో అత్యల్పంగా 49.09% పోలింగ్ నమోదైందన్నారు.