కేసులతో వేధిస్తే ఊరుకోం: పిన్నెళ్లి

కేసులతో వేధిస్తే ఊరుకోం: పిన్నెళ్లి

PLD: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లను సన్మానించారు. అక్రమ కేసులతో వేధిస్తే ఊరుకోమని, వచ్చే ఎన్నికల తర్వాత 'జగనన్న 2.0' చూస్తారని హెచ్చరించారు.