అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కు దరఖాస్తు ఆహ్వానం
RR: చేవెళ్లలోని కేజీబీవీలో సహాయ వంట మనిషి పోస్ట్ ఖాళీగా ఉందని, అర్హులైన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి శ్వేతా రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు చేవెళ్లలోని పాఠశాలకు రావాలని సూచించారు. ఈ పోస్టుకు స్థానికంగా ఉండే మహిళలు 7వ తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.