'అడ్డగోలుగా ఆక్రమించిన చెరువులు'

ప్రకాశం: గంగవరం గ్రామంలో గత 4 సంవత్సరాలు నుండి చెరువులు(చీకటి, పెళ్లి చెరువులు) అక్రమణలకు గురికావడం వాళ్ళ గ్రామంలోని జీవాలకు, పశువులకు తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నాయి. అక్రమంగా బొర్లు వేయడం వాళ్ళ చెరువులు ఎండిపోతున్నాయి. ఈ సమస్య పై వెంటనే అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.