'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు'

'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు'

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతంటి కలనేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మించుకున్న ఇల్లు గృహప్రవేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా నూతన ఇంటిని నిర్మించుకున్న దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.