VIDEO: శంకరమఠంలో చెరువును తలపిస్తున్న రోడ్డు

VIDEO: శంకరమఠంలో చెరువును తలపిస్తున్న రోడ్డు

VSP: విశాఖపట్నంలో శుక్రవారం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. శంకరమఠం నుంచి డైమండ్ పార్క్ వెళ్లే రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం చిన్నపాటి చెరువును తలపించింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు ఉన్నచోట ప్రయాణించడానికి చాలా కష్టపడుతున్నారు.