ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే
GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం పనిచేస్తుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. గురువారం పొన్నూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దర్బార్‌లో పొన్నూరు పట్టణ, మండలం నుంచి వచ్చిన ప్రజల నుంచి 18 అర్జీలను ఆయన స్వీకరించారు. వీటిని త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్ సహా అధికారులను ఆదేశించారు.