'కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి'

'కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి'

JN: BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై MLA యశస్వినీ రెడ్డి ఫైర్ అయ్యారు. "తండ్రి లాండి కడియం శ్రీహరికి మర్యాద ఇవ్యకుండా మాట్లాడతారా.. నిన్నటి నుంచి చూస్తున్నా.. డిమాండ్‌లపై చర్చ జరుగుతంటే సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు. ఎంతో కొంత నేర్చుకుందామని సభకు వస్తే కొత్త సభ్యులకు మీరిచ్చే సందేశం ఇదేనా". అంటూ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు.