స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర పై సమీక్ష సమావేశం

స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర పై సమీక్ష సమావేశం

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, సి. సి. సి కాగా పి. ఎమ్. యు బృందంతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంపై గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రానున్న మూడవ శనివారం రోజున 11 మున్సిపల్ పాఠశాలల్లో నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించారు.