నామినేషన్ రిజెక్ట్.. కారణాలు ఇవే.!
MBNR: ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలు లేకపోవడం, నిర్ణీత ఫార్మాట్‌లో నామినేషన్ పత్రం దాఖలు చేయకపోవడం, అభ్యర్థి–ప్రపోజర్ సంతకాల్లో లోపాలు ఉంటే నామినేషన్ రద్దవుతుంది. రిజర్వ్ స్థానాల్లో అనర్హులు నామినేషన్ వేసినా, వార్డు ప్రపోజర్ ఆ వార్డులో ఓటర్ కాకపోతే కూడా తిరస్కరిస్తారు. నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతకు సంబంధించిన డిక్లరేషన్ లేకపోయినా రిజెక్ట్ అవుతుంది.