ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు
BPT: కొరిశపాడు మండలంలోని పలు ఎరువుల దుకాణాలను గురువారం ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి సుదర్శన్ రాజు ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. ఇతనికీలలో ఎరువుల లైసెన్స్ డీలర్ యొక్క లైసెన్స్ కాలపరిమితిని బృందం తనిఖీ చేసింది. దుకాణంలో ఉన్న స్టాక్ వివరాలు సంబంధించి రిజిస్టర్‌ను వారి పరిశీలించారు. ఎరువులు అమ్మకాలకు సంబంధించి జాబితాను డిబిటి లో నమోదు పరచాలన్నారు.