'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా అభిషేక్ శర్మ

'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా అభిషేక్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో మిగిలిన మూడు మ్యాచుల్లో అభిషేక్.. 163 పరుగులు చేశాడు.